Logo
Download our app
APSFTVTDC కొత్త కమిటీ ఇదే..
NEWS   May 22,2026 03:07 pm
సినీ, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కొత్త‌ కమిటీని ప్రకటించింది. చైర్మన్‌గా నిర్మాత భరత్ భూషణ్ నియమితులయ్యారు. వైస్ చైర్మన్‌గా డైరెక్టర్ చిక్కాల మెహర్ రమేష్. మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమించింది. నటులు సుమన్, శివాజీ, ఝాన్సీ. ఎస్.వి. కృష్ణారెడ్డి, వి. సముద్ర, బుర్రా సాయిమాధవ్. చదలవాడ శ్రీనివాసరావు, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, జర్నలిస్ట్ కే. ఉమామహేశ్వర రావు, కందిమళ్ల సాంబశివరావు, మీర్.ఎస్, ఏ. సత్యనారాయణ, రాజ్ వెంకటేశ్వర యాదవ్, సత్యనారాయణలను నియమించింది.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source