Logo
Download our app
రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సంద‌డి
NEWS   May 22,2026 11:42 pm
పవిత్ర తుంగభద్ర తీరం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో బంగారు పల్లకి సేవ వైభవంగా జరిగింది. మృత్తికా బృందావనాన్ని బంగారు పల్లకిలో ఉంచి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. నమో రాఘవేంద్ర నామస్మరణతో శ్రీ మఠం ప్రాంగణం మార్మోగింది. సేవలో పాల్గొన్న భక్తులకు విశేష దర్శనం కల్పించి, పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామీజీ శేష వస్త్రాలు, మంత్రాక్షితలతో ఆశీర్వదించారు.

Top News

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

LATEST NEWS   Aug 01,2026 02:06 pm
జెన్ జీకి సంస్కారం నేర్పించాలి: పవన్
దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోడీని అనకూడని మాటలు అంటున్నారని, ఆ మాటలు వింటుంటే నాకు దుఃఖం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన...

LATEST NEWS   Aug 01,2026 12:15 pm
ప్రపంచం చూపు.. ఉత్తరాంధ్ర వైపు
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌ బస్‌లు తిరిగే ప్రాంతమని నిరూపించామన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

⚠️ You are not allowed to copy content or view source