Logo
Download our app
సీఎం విజయ్‌ సలహాదారుగా విష్ణురెడ్డి
NEWS   May 22,2026 11:41 pm
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌కు సలహాదారులుగా నియమితులైన ఇద్దరిలో ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి సమీప బంధువైన విష్ణురెడ్డి ఉన్నారు. విజయ్‌కు ప్రత్యేక సలహాదారులుగా విష్ణురెడ్డి, జాన్‌ ఆరోక్యసామిలను తమిళ ప్రభుత్వం నియమించింది. విష్ణురెడ్డి(విష్ణువర్ధన్‌ రెడ్డి) అన్నమయ్య జిల్లా ఎర్రదొడ్డిపల్లెకు చెందినవారు. గ్రానైట్‌ వ్యాపారం చేస్తూ చెన్నైలో స్థిరపడ్డారు. విజయ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source