Logo
Download our app
ఆర్సీబీపై హైదరాబాద్ విజయం
NEWS   May 22,2026 11:46 pm
సొంతమైదానంలో హైదరాబాద్‌ చెలరేగింది. RCBపై సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో గెలిచింది. 256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన RCB 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఆ జట్టులో రజత్‌ పాటీదార్‌ (56), వెంకటేశ్‌ అయ్యర్‌ (44), కృనాల్‌ పాండ్య (41*) చెలరేగారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఇషాన్‌ మలింగా 2, షకీబ్‌ హుస్సేన్‌, ట్రావిస్‌ హెడ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన‌ప్పటికీ SRH 3వ‌ స్థానానికే పరిమితం అయింది. టాప్‌ 1, 2ల్లో RCB, గుజరాత్‌ జట్లు ఉన్నాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source