Logo
Download our app
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
NEWS   May 23,2026 11:08 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 10న నల్లగట్ల ప్రశాంత్ ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో రాగం అశోక్, ఇసంపల్లి జంపయ్యలు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడు రాగం అశోక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 206 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Top News

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

LATEST NEWS   Aug 01,2026 02:06 pm
జెన్ జీకి సంస్కారం నేర్పించాలి: పవన్
దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోడీని అనకూడని మాటలు అంటున్నారని, ఆ మాటలు వింటుంటే నాకు దుఃఖం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన...

LATEST NEWS   Aug 01,2026 12:15 pm
ప్రపంచం చూపు.. ఉత్తరాంధ్ర వైపు
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌ బస్‌లు తిరిగే ప్రాంతమని నిరూపించామన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

⚠️ You are not allowed to copy content or view source