Logo
Download our app
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
NEWS   May 25,2026 06:29 am
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. దర్శక నిర్మాత వేణు ఉడుగుల ముఖ్య అతిథిగా విచ్చేసి, ‘సింగిల్ రాజు’ చిత్ర టైటిల్ పోస్టర్, గ్లిమ్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను అభినందించిన వేణు ఉడుగుల, సినిమా పెద్ద విజయం సాధించాలని తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source