Logo
Download our app
నిత్యవసర సరుకులు పంపిణీ
NEWS   May 26,2026 02:41 pm
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మారుమూల గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలకు చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో పౌష్టిక ఆహారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరమైన చోట్ల ఆరోగ్య ఖర్చుల కోసం కూడా సహాయం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాజియా, లావణ్య, మల్లేష్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source