Logo
Download our app
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
NEWS   May 26,2026 02:42 pm
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సామగ్రిని అందజేసినట్లు తెలిపారు. విధుల సమయంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు క్యాపులు, కూలింగ్ గ్లాసెస్ ఉపయోగపడతాయని డీఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇటువంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఎస్సై నాగరాజు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source