Logo
Download our app
రూ.1.1 లక్షల కోట్లు జ‌నం వ‌దిలేశారా?
NEWS   May 26,2026 02:37 pm
దేశంలో ఎవరూ పట్టించుకోని ఆర్థిక ఆస్తులు పేరుకుపోతున్నాయి. తాజా లెక్క‌ల ప్రకారం 2025-26 ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ ఏకంగా రూ.1.1 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో యజమానుల జాడలేక ఈ నిధులు పేరుకుపోతున్నాయి. కేంద్రం ‘మీ డబ్బు-మీ హక్కు’ అని చెబుతున్నా ప‌ట్టించుకునే వారే లేరు. మొత్తం రూ.1.1 లక్షల కోట్లలో రూ.83,000 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో, రూ.10,000 కోట్లు ఈక్విటీ పెట్టుబడులు, రూ.14,000 కోట్లు జీవిత బీమా పాలసీల రూపంలో క్లెయిం చేయకుండా ఉన్నాయి.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source