Logo
Download our app
సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ భాగ్యలక్ష్మి
NEWS   May 28,2026 11:04 pm
పాల్వంచ 4వ డివిజన్‌కు ఆనుకుని ఉన్న గ్రామపంచాయతీ పరిధిలోని చర్చి కాంపౌండ్‌లో రాత్రి వీచిన బలమైన గాలులకు ఆరోగ్య మాత చర్చ్ గోడ కూలి ఎలక్ట్రికల్ తీగలపై పడింది. దీంతో 4వ డివిజన్‌లోని రాహుల్ గాంధీ నగర్, వెంగళరావు కాలనీ, ప్రశాంత్ కాలనీ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి రాకపోకలకు అంతరాయం కలగడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి వెంటనే స్పందించి ఎలక్ట్రికల్, సివిల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source