Logo
Download our app
భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
NEWS   May 27,2026 02:11 pm
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహాసభ ల‌కు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని 'ఆటా' నాయ‌కులు ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరె న్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆటా బృందానికి సూచించారు డిప్యూటీ సీఎం.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source