Logo
Download our app
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
NEWS   May 28,2026 07:35 am
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, జూ. ఎన్టీఆర్ పుష్పాంజలి ఘటించగా, అమీర్‌పేటలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది. పలుచోట్ల టీడీపీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ NTRను స్మరించుకుంటున్నారు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source