Logo
Download our app
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు పంపించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనకేష్ పేర్కొన్నారు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source