Logo
Download our app
ATA మహాసభల‌కు కేటీఆర్‌కు ఆహ్వానం
NEWS   May 30,2026 01:40 pm
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహా సభల‌కు హాజరుకావాల్సిందిగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను 'ఆటా' నాయ‌కులు ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరె న్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా ఉన్నారు. ఆటా సభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source