Logo
Download our app
మమత బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీని చితకబాదిన ప్రజలు
NEWS   May 31,2026 04:19 am
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. కోడి గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ అటాక్ చేశారు. ఆత్మరక్షణ కోసం అభిషేక్ బెనర్జీ తలకు క్రికెట్ హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. శనివారం (మే 30) సోనారుర్ గ్రామ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. అభిషేక్ బెనర్జీపై దాడితో వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ హీటెక్కాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source