Logo
Download our app
ఉదయనిధి స్టాలిన్‌కు అర్జున్ కౌంటర్
NEWS   May 31,2026 09:55 am
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నటుడు అర్జున్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మం అనేది మతం కాదని, అది ఒక జీవన విధానమని ఆయన స్పష్టం చేశారు. సొంత తల్లిదండ్రులను ఎలాగైతే తిరస్కరించలేమో, సనాతన ధర్మాన్ని కూడా అలాగే వదిలిపెట్టలేమని.. ఈ భూమ్మీద నుండి దాన్ని ఎవరూ నిర్మూలించలేరని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూసినవారే చివరికి వాళ్ళే నాశనం అయ్యారు అని అర్జున్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source