Logo
Download our app
ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అన్నదానం
NEWS   May 31,2026 11:37 am
హైదరాబాద్‌లోని నీలోఫర్, MNJ ఆస్పత్రుల వద్ద రెడీ టూ సర్వ్ - అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆస్ప‌త్రులకు చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు, నిరుపేదలు, అవసరమైన వారికి భోజనం పంపిణీ చేశారు. ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొని వందలాది మందికి ఆహారం అందించారు. ఈ సేవ యజ్ఞంలో పాలుపంచుకునేవారు తమను సంపాదించవచ్చని రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ నిర్వహకులు పెద్దిశంకర్ తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source