Logo
Download our app
పాల్వంచ విద్యార్థిని గిన్నీస్ రికార్డు!
NEWS   May 31,2026 11:33 pm
పాల్వంచకు చెందిన గుఱ్ఱం సౌందర్య గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి స్థానికంగా ప్రశంసలు అందుకుంది. హల్లెల్ మ్యాజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని జొరాస్ట్రియన్ క్లబ్‌లో 777 మంది పాల్గొన్న సామూహిక కీబోర్డ్ వాయిద్య ప్రదర్శనలో ఆమె భాగస్వామ్యమైంది. ఈ ఘనతకు గుర్తింపుగా మే 29న గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు పాస్టర్ అగస్టీన్ దండింగి చేతుల మీదుగా గిన్నీస్ రికార్డు సర్టిఫికెట్ అందుకుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source