Logo
Download our app
వరలక్ష్మికి మెరిట్ బుక్ ఆఫ్ రికార్డ్స్
NEWS   May 31,2026 11:35 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి వరలక్ష్మి తాటికొండకు విశిష్ట ప్రతిభకు గుర్తింపుగా Merit Book of Records పురస్కారం లభించింది. తిరుపతిలో నిర్వహించిన Cultural Heritage of Tirupati Dance Fest కార్యక్రమంలో ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. కూచిపూడి నాట్య కళా వికాసానికి ఆమె అందిస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు కళాకారులు, శిష్యులు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source