Logo
Download our app
హైదరాబాద్‌కు ఐమ్యాక్స్‌ వచ్చేస్తోంది
NEWS   Jun 01,2026 07:43 pm
పుష్కార కాలం తర్వాత హైదరాబాద్‌లో ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ మళ్లీ అందుబాటులోకి రానుంది. AMB సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌, IMAX సంయుక్తంగా సుదర్శన్‌ 70 థియేటర్‌లో ‘ఏఎంబీ క్లాసిక్‌ విక్టరీ’ పేరుతో ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఇది ట్రూ IMAX (1.43:1) లేదా సాధారణ IMAX (1.90:1) ఫార్మాట్‌లో ఉంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే డాల్బీ విజన్‌, EPIQ, 4DX వంటి అత్యాధునిక స్క్రీన్‌లకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌కు ఐమ్యాక్స్‌ చేరిక మరింత ప్రత్యేక ఆకర్షణ కానుంది.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source