Logo
Download our app
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
NEWS   Jun 02,2026 11:35 am
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా NSS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశ్రీ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1945-48 మధ్య నిజాం దోపిడి పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం భూమి, ఆత్మగౌరవం కోసం జరిగిందని పేర్కొన్నారు. త్యాగాలతో సాధించిన తెలంగాణ మళ్లీ కొందరి చేతుల్లో కేంద్రీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నిజమైన మేలు జరగాలంటే అవినీతి, దోపిడి రాజకీయాలు, కుటుంబ పార్టీలకు ముగింపు పలకాలని అన్నారు. భూసంస్కరణలు చేపట్టి భూమిలేని పేదలకు భూములు పంచడం, ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం, న్యాయం అందించడం ద్వారా సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source