Logo
Download our app
మెట్‌పల్లి వారసంతలో చోరీల కలకలం
NEWS   Jun 03,2026 10:06 am
మెట్‌పల్లి పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతలో చోరీలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్‌ఫోన్లు, పర్సులు చోరీకి గురైనట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దీని ఆసరాగా చేసుకున్న చోరులు కూరగాయలు విక్రయించే వ్యాపారులు, కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. వారసంతకు వచ్చే ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source