Logo
Download our app
కొమిరెడ్డి రాములుకి ఎమ్మెల్యే నివాళి
NEWS   Jun 03,2026 05:29 pm
మెట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమిరెడ్డి రాములు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.

Top News

LATEST NEWS   Aug 01,2026 02:06 pm
జెన్ జీకి సంస్కారం నేర్పించాలి: పవన్
దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోడీని అనకూడని మాటలు అంటున్నారని, ఆ మాటలు వింటుంటే నాకు దుఃఖం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన...

LATEST NEWS   Aug 01,2026 12:15 pm
ప్రపంచం చూపు.. ఉత్తరాంధ్ర వైపు
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌ బస్‌లు తిరిగే ప్రాంతమని నిరూపించామన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

LATEST NEWS   Aug 01,2026 12:09 pm
ఏపీలో ‘సర్’ ఎఫెక్ట్ ..44లక్షల 89వేల ఓట్లు అవుట్
ఏపీ ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ ..సర్ .. ద్వారా 2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల...

⚠️ You are not allowed to copy content or view source