Logo
Download our app
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
NEWS   Jun 05,2026 10:07 pm
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు, నేల, చెట్లు, వన్యప్రాణులను సంరక్షించడమే పర్యావరణ రక్షణ అని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు మొక్కల పెంపకంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source