Logo
Download our app
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
NEWS   Jun 05,2026 10:05 pm
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. కనీసం 400 చ.అ విస్తీర్ణంతో గృహాలు నిర్మించేందుకు డిజైన్లు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఇళ్ల యాజమాన్యంలో మహిళల పేరుతో హక్కులు కల్పించి వారి ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పేదలకు గౌరవప్రదమైన జీవితం అందించడమే ఈ గృహ నిర్మాణ కార్యక్రమం లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source