Logo
Download our app
ఘనంగా 'గోపా' సన్నాహక సమావేశం
NEWS   Jun 05,2026 06:29 pm
మహబూబ్‌నగర్: గోపా సన్నాహక సమావేశం ఘ నంగా జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షుడు బాగన్న గౌడ్, PRTU జిల్లా గౌరవాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యల్మకంటి మీరయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ చరిత్ర, సేవా కార్యక్రమాలు, యువత, విద్యా, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. జిల్లా కమిటీని త్వరలో ఏర్పాటు చేసి, గోపా కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు విస్తరించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source