Logo
Download our app
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
NEWS   Jun 09,2026 07:55 pm
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు తెలిపారు. ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే 56 మంది కొత్త విద్యార్థులు చేరినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు అబ్దుల్ రవూఫ్, యస్ పూర్ణచందర్, ధనలక్ష్మి, సుమలత, భవాని, అంగన్వాడీ టీచర్స్ హిమగిరి, ప్రసన్న లక్ష్మి,మాధవి, శోభా రాణి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source