Logo
Download our app
కూతురి హత్య కేసులో తల్లి అరెస్ట్
NEWS   Jun 12,2026 11:49 pm
కర్ణాటకలో 5ఏళ్ల కూతురు హత్య కేసులో న్యాయవాది ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారైన ప్రియాంకను వారం రోజుల గాలింపు తర్వాత సకలేశ్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రియుడు మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

Top News

LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...

LATEST NEWS   Jun 13,2026 03:05 pm
పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం...

LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
⚠️ You are not allowed to copy content or view source