Logo
Download our app
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
NEWS   Jun 14,2026 12:37 pm
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం. మస్క్ తన సంపద మొత్తాన్ని పంచిపెడితే ఎంత వస్తుంది? అంటే.. ప్రస్తుత ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు. 1 ట్రిలియన్ డాలర్లను పంచిపెడితే ప్రతి వ్యక్తికి సుమారుగా $122, లేదా దాదాపు 12,000 రూపాయలు అందుతాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source