Logo
Download our app
మహిళల పై వృద్ధుల పై పిల్లల పై విరుచుకుపడుతున్న వీధి కుక్కలు
NEWS   Jun 14,2026 05:45 pm
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో వీధి కుక్కలు, కోతుల సంచారం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. చేతిలో కవర్లు లేదా ఆహార పదార్థాలు పట్టుకుని బయటకు వెళ్లే వారిపై కుక్కలు, కోతులు ఎగబడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని తరిమే ప్రయత్నం చేసిన వారిపై దాడి చేసి కరుస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. గోదారమ్మ క్యాంపులో గత వారం రోజుల్లో నలుగురిని వీధి కుక్కలు కరవగా, తాజాగా ఈరోజు మరో మహిళపై దాడి చేసి గాయపరిచాయి. వెంటనే అధికారులు స్పందించి వీధి కుక్కలు, కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source