Logo
Download our app
గౌడ సంఘ అధ్యక్షునిగా నారాయణ గౌడ్
NEWS   Jun 19,2026 08:50 am
గౌడ సంఘ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పెరుమల నారాయణ గౌడ్ అన్నారు. బండలింగాపూర్ గ్రామంలోని గౌడ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా బావు శేఖర్ గౌడ్, సభ్యులుగా కిషన్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, లింగం గౌడ్, నరసయ్యగౌడ్, సామ దేవదాస్ గౌడ్, బావుభాస్కర్ గౌడ్, కిష్టయ్య లను ఎన్నుకున్నారు. వీరికి గౌడ సంఘ సభ్యులు, గ్రామ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 19,2026 06:38 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల...

LATEST NEWS   Jun 19,2026 05:56 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై...

LATEST NEWS   Jun 18,2026 11:47 pm
BNI మెంబర్స్‌కు MNR గుప్త మోటివేషనల్ క్లాస్
HYD: రాడిసన్ బ్లూ హోటల్‌లో BNI హైటెక్ చాప్టర్ మీటింగ్ లో రిట్జీ గ్రూప్ గ్లోబల్ సీఈఓ MNR గుప్త చీఫ్ గెస్టుగా పాల్గొని పారిశ్రామికవేత్తలకు వ్యాపారాభివృద్ధి,...

⚠️ You are not allowed to copy content or view source