Logo
Download our app
కార్పొరేటర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
NEWS   Jun 20,2026 01:37 pm
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ నాలుగో డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అశోక్ ఆధ్వర్యంలో DMHO సహకారంతో రాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ ప్రాంగణంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు సేవ చేయడ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, పొందూరు నరసింహారావు, వెంకట్, పోతన శెట్టి బ్రహ్మం, రఘు పతి రాజు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source