Logo
Download our app
లారీ ప్రమాదం - డ్రైవర్‌కు గాయాలు
NEWS   Jun 21,2026 05:41 am
మొండికుంట సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద ఇసుక లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని చేతులు, కాళ్లు విరిగినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని బయటకు తీశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source