Logo
Download our app
తమిళనాడులో టోర్నడో ఆవిష్కృతం!
NEWS   Jun 21,2026 10:51 pm
అత్యంత అరుదుగా కనిపించే టోర్నడో (సుడిగాలి) తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆవిష్కృతమైంది. నల్లటి ఉరుము-మెరుపుల మేఘాల నుంచి నేలను తాకేలా ఏర్పడిన ఈ సుడిగాలి దృశ్యాలు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. టోర్నడోలు ఉరుము-మెరుపులతో కూడిన భారీ మేఘాల నుంచి ఏర్పడే వేగంగా తిరిగే గాలి స్తంభాలు.దేశంలో ఇవి చాలా అరుదుగా సంభవిస్తాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source