Logo
Download our app
Netflixలో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ
NEWS   Jun 21,2026 11:00 pm
‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించిన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుసిరీస్ జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు రాజమౌళి విజన్‌తో రూపొందిన బాహుబలి ప్రయాణం, తెర వెనుక జరిగిన సాహసాలు, నటీనటుల శ్రమ, VFX, యుద్ధ సన్నివేశాల విశేషాలను ఇందులో చూపిస్తారు. బాహుబలి సాధించిన విజయాలు, బాక్సాఫీస్ రికార్డులు, తెలుగు సినిమాపై చూపిన ప్రభావాన్ని కూడా ఈ సిరీస్‌లో ఆవిష్కరించనున్నారు. ‘సినిమా కంటే భిన్నమైన అనుభూతి అందిస్తాం’ అని మేకర్స్ చెబుతున్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source