Logo
Download our app
జూన్ 30లోగా e-KYC చేస్తేనే సబ్సిడీ
NEWS   Jun 22,2026 10:41 am
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోపు e-KYC పూర్తి చేయాలి. ఈ గడువులోగా చేయని వారికి జులై 1 నుండి కేంద్రం అందించే రూ. 300 సబ్సిడీ నిలిచిపోతుంది. గడువు తర్వాత చేస్తే.. ఆ తర్వాత తీసుకునే సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. ఈ-కేవైసీ ప్రక్రియ ఉచితం, దీనిని గ్యాస్ ఏజెన్సీలలో, సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద లేదా చమురు సంస్థల మొబైల్ యాప్‌ల ద్వారా పూర్తి చేసుకోవచ్చు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source