Logo
Download our app
ఈ పథకానికి పేరు సూచిస్తే ₹లక్ష బహుమతి
NEWS   Jun 23,2026 04:33 pm
హైదరాబాద్‌: నగరంలో ‘క్యూర్‌’ పరిధి (ORR లోపల)లో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ కొత్త పథకానికి పేరు కోసం ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తోంది. ఉత్తమ పేరు సూచించిన వారికి ₹లక్ష బహుమతి ఇస్తామ‌ని ప్రకటించింది. ఈనెల 28 లోపు tghd.official ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా పోటీలో పాల్గొనవచ్చని హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source