Logo
Download our app
సజ్జనార్‌కు ‘లహుజీ సాళ్వె’ పుస్తకం అందించిన గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్
NEWS   Jun 23,2026 07:10 pm
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ ను మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రచయిత గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ మర్యాదపూర్వకంగా కలిసి ‘క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె’ పుస్తకాన్ని అందించారు. కార్యక్ర మంలో పద్మశాలి సంఘం రాష్ట్ర యువ నేత అమృతం కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు లహుజీ సాళ్వె జీవిత చరిత్రను తెలంగాణ భాషా సంస్కృతి శాఖ తెలుగులో ప్రచురించింది

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source