Logo
Download our app
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
NEWS   Jun 24,2026 10:38 pm
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source