Logo
Download our app
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
NEWS   Jun 27,2026 11:41 pm
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా కథ మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇది ఏ ప్రాంతానికో పరిమితమైన కథ కాదని, ప్రతి కుటుంబానికి అన్వయించే కథ అని అన్నారు. సోషల్ మీడియాలో అనవసర వివాదాలు సృష్టించడం సరికాదని సూచించారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే తీర్పు చెబుతారన్నారు. ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహించారు. ‘ఇడుపు కాయితం’ అంటే భార్యాభర్తలు పెద్దల సమక్షంలో చేసుకునే విడాకుల ఒప్పంద పత్రం.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source