Logo
Download our app
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
NEWS   Jun 28,2026 08:48 pm
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ పాషా మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, చైల్డ్ హెల్ప్‌లైన్-1098 సేవల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 01,2026 02:06 pm
జెన్ జీకి సంస్కారం నేర్పించాలి: పవన్
దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోడీని అనకూడని మాటలు అంటున్నారని, ఆ మాటలు వింటుంటే నాకు దుఃఖం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన...

LATEST NEWS   Aug 01,2026 12:15 pm
ప్రపంచం చూపు.. ఉత్తరాంధ్ర వైపు
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌ బస్‌లు తిరిగే ప్రాంతమని నిరూపించామన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

LATEST NEWS   Aug 01,2026 12:09 pm
ఏపీలో ‘సర్’ ఎఫెక్ట్ ..44లక్షల 89వేల ఓట్లు అవుట్
ఏపీ ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ ..సర్ .. ద్వారా 2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల...

⚠️ You are not allowed to copy content or view source