Logo
Download our app
6 నెల‌ల్లో 29% ప‌త‌న‌మైన ప‌సిడి!
NEWS   Jul 01,2026 09:05 pm
పసిడి వైభవం క్రమంగా మసకబారుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 2026 జనవరిలో ఔన్సుకు 5,600 డాలర్ల ఆల్‌టైమ్ హై రికార్డును తాకిన ధర, ఇప్పుడు ఏకంగా 29% పడిపోయి ఔన్సుకు 3,975 డాలర్ల దిగువకు జారింది. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 1,260 తగ్గి రూ. 1,40,780కి చేరగా, ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 1,150 క్షీణించి రూ. 1,29,050గా ఉంది. వెండి కిలో రూ. 2.40 లక్షల వద్ద ఉంది

Top News

LATEST NEWS   Aug 01,2026 02:06 pm
జెన్ జీకి సంస్కారం నేర్పించాలి: పవన్
దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోడీని అనకూడని మాటలు అంటున్నారని, ఆ మాటలు వింటుంటే నాకు దుఃఖం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన...

LATEST NEWS   Aug 01,2026 12:15 pm
ప్రపంచం చూపు.. ఉత్తరాంధ్ర వైపు
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌ బస్‌లు తిరిగే ప్రాంతమని నిరూపించామన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

LATEST NEWS   Aug 01,2026 12:09 pm
ఏపీలో ‘సర్’ ఎఫెక్ట్ ..44లక్షల 89వేల ఓట్లు అవుట్
ఏపీ ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ ..సర్ .. ద్వారా 2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల...

⚠️ You are not allowed to copy content or view source