Logo
Download our app
అమెరికా 250వ వసంతోత్స‌వం!
NEWS   Jul 03,2026 10:56 am
బ్రిటన్‌ వలస పాలన నుంచి విముక్తి పొంది 1776 జులై 4న ఏర్పడిన అమెరికా, రెండున్నర శతాబ్దాల ప్రయాణంలో ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదిగింది. వలసల సామాజిక ప్రయోగంగా మొదలై... సాంకేతిక, పారిశ్రామిక, అంతరిక్ష ఆవిష్కరణలతో అజేయ శక్తిగా మారింది. 1898-1945 మధ్య జరిగిన యుద్ధాల అనంతరం అంతర్జాతీయంగా పెద్దన్న పాత్రను దక్కించుకుంది. ఈ నాణేనికి మరోవైపు... తీవ్రమైన ధనిక-పేద అంతరాలు, అంతరించని జాతివివక్ష, గన్ కల్చర్ వంటి అంతర్గత సవాళ్లు నేటికీ దేశాన్ని వేధిస్తూనే ఉన్నాయి. అపారమైన అవకాశాలు, అదే సమయంలో హెచ్చరించే ఊబి లాంటి ఈ భిన్న పార్శ్వాల కలయికే అమెరికా 250 ఏళ్ల కథ.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source