Logo
Download our app
'నాగబంధం' మూవీ రివ్యూ
NEWS   Jul 03,2026 11:14 am
సనాతన ధర్మం, పురాణాల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. హిమాలయాల్లో దొరికిన రహస్య పుస్తకం, బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథ. బ్రహ్మాండాన్ని శాసించాలనుకునే విలన్ ముఠాను అడ్డుకునే రుద్ర పోరాటమే ఈక‌థ‌. అద్భుతమైన విజువల్స్, VFX , యాక్షన్ సీన్లు బాగున్నాయి. భావోద్వేగాలు లోపించాయి. కథనంలో డ్రామా తక్కువై, విజువల్ హంగుల కోసమే సినిమా తీసినట్లు అనిపిస్తుంది. పాటలు, సాగతీత సీన్లు ఇబ్బంది పెడతాయి. ముగింపు అసంపూర్ణంగా అనిపిస్తుంది. విజువల్ వండర్స్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source