Logo
Download our app
సీఎంకి మాంగ్ సమాజ్ పాలాభిషేకం
NEWS   Jul 04,2026 09:00 am
HYD: మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని ఆర్డీవో నుంచి తహశీల్దార్‌కు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని మాంగ్ సమాజ్ సంఘం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పాలాభి షేకం నిర్వహించారు. కుల ధృవీకరణ పత్రాల జారీ సులభతరం కావడంతో తమకు ప్రభుత్వ సేవలు అందుతాయని అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీ దాస్ మాంగ్, ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ మాంగ్ అన్నారు. మాంగ్ నాయకులు, సభ్యులు పాల్గొని సంబరాలు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source