Logo
Download our app
ఎంజేపీవీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఎన్నిక
NEWS   Jul 05,2026 08:34 pm
MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్యశ్రీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంజేపీవీసీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎస్. అశోక్, వ్యవస్థాపక అధ్యక్షుడు కే. అంజప్ప, మక్తల్ మండల అధ్యక్షుడు, మగనూర్ మండల ప్రతినిధి కే. ఆంజనేయులు, కృష్ణ మండల అధ్యక్షుడు గణేష్, ముడుమాల్ ఓబులేశ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source