Logo
Download our app
కడివేళ్లకు వాటర్ ట్యాంకర్లు.. ప్రజలకు ఊరట!
NEWS   Jul 06,2026 10:09 am
ఎమ్మిగనూరు: కడివేళ్ల గ్రామంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు. అయితే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామ నాయకులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source