Logo
Download our app
జూలై 31లోపే ITR ఫైల్ ఇలా చేయండి
NEWS   Jul 06,2026 12:38 pm
ఈ నెల (జూలై 31)లోపే ITR ఫైల్ చేయడానికి గడువు. 3 ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జీతం వంటివి ఉన్నవారు ITR వెబ్‌సైట్ e-filing portalలో ఫ్రీ, నేరుగా ఫైల్ చేయవచ్చు. బిజినెస్, ఎక్కువ పెట్టుబడులు, సంక్లిష్టమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు CA లేదా టాక్స్ ప్రొఫెషనల్స్ సేవలను ఉపయోగించడం బెట‌ర్. ప్రైవేట్ టాక్స్ ఫైలింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా కూడా సులువుగా పన్ను రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఇందులో కొన్ని రుసుములు వర్తిస్తాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source