Logo
Download our app
కోరుట్ల బాలికల ప్రతిభకు జాతీయ గుర్తింపు
NEWS   Jul 07,2026 10:49 am
కోరుట్ల PM SHRI జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయి **'వికసిత్ భారత్ బిల్డ్‌థాన్'**కు ఎంపికైంది. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ IAS, విద్యార్థినులు, HM వడ్లకొండ గంగాధర్, సైన్స్ ఉపాధ్యాయుడు చందా నాగరాజును ప్రశంసిస్తూ అభినందన పత్రం అందజేశారు. 'వోకల్ ఫర్ లోకల్' థీమ్‌తో రూపొందించిన ఈ ఆవిష్కరణకు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source