Logo
Download our app
తాజ్‌మహల్ గ‌తంలో శివాలయమా?
NEWS   Jul 07,2026 10:55 am
ఆగ్రా: తాజ్‌మహల్‌ వాస్తవానికి శివాలయమేనని, అది ‘తేజో మహాలయ’గా ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖకి నోటీసులు జారీ చేసింది. తాజ్‌మహల్‌ను పరిశీలించి ఫొటోలు, వీడియోలు సేకరించేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని పిటిషనర్లు కోరారు. ట్రయల్ కోర్టు, రివిజనల్ కోర్టులు ఈ అభ్యర్థనను తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనకు నిర్మాణ, వాస్తు ఆధారాలు అవసరమని పిటిషనర్లు తెలిపారు. దీనిపై కేంద్రం, ASI తమ కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source